Narasimha Vaibhavam album- narasimhaavathaara katha
నరసింహ వైభవం పాడిన వారు:- ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం సంగీతం:- ఆర్. కె. పుహళేంది రచన:- డా.సాయి కృష్ణ యాచేంద్ర పాట:- నరసింహావతార కథ నరసింహావతార కథ పరమానంద సుధా నరసింహావతార కథ పరమానంద సుధా ఇల లో ధర్మము నిలుపగా హరియే దశ రూపములను దాల్చె కథ నరసింహావతార కథ పరమానంద సుధా ఇలలో ధర్మము నిలుపగా హరియే దశ రూపములను దాల్చె కథ నరసింహావతార కథ పరమానంద సుధా పరమానంద సుధా శాప వశమున జయవిజయులు ఈ జగతినసురులై జనియించె హింసాత్మకుడౌ హిరణ్యాక్షుని వరాహ మూర్తి వధియించె శాప వశమున జయవిజయులు ఈ జగతినసురులై జనియించె హింసాత్మకుడౌ హిరణ్యాక్షుని వరాహ మూర్తి వధియించె వాని అనుజుడౌ కానక కశిపుడే శ్రీ హరి ద్వేషియై అహంకరించె నరసింహావతార కథ పరమానంద సుధా పరమానంద సుధా దానవేశ్వరుడి తనయుడి గా బాల ప్రహ్లాదుడు ప్రభవించె బాల్యం నుండి భక్తి భావమున శ్రీ హరి పదముల సేవించె దానవేశ్వరుడి తనయుడి గా బాల ప్రహ్లాదుడు ప్రభవించె బాల్యం నుండి భక్తి భావమున శ్రీ హరి పదముల సేవించె మహా విష్ణువే అన్ని వేళల తన వెన్ను కాచునని విశ్వసించె నరసింహావతార కథ ప...