Hayagreeva kavacham lyrics in telugu
హయగ్రీవ కవచమ్ అస్య శ్రీ హయగ్రీవ కవచ మహా మంత్రస్య హయగ్రీవ రిషి: అనుష్టుప్ చంద: శ్రీ హయగ్రీవో పరమాత్మా దేవత ఓం శ్రీమ్ వాగీశ్వరాయ నమ ఇతి బీజం ఓం క్లిమ్ విద్యాధరాయ నమ ఇతి శక్తి: ఓం సౌమ్ వేద నిధయే నమ ఇతి కీలకం ఓం నమో హయగ్రీవాయ శుక్ల వర్ణాయ విద్యామూర్తయే జ్ఞాన మూర్తయే ఓంకార అచ్యుతాయ విశ్వ విద్య ప్రదాయకాయ స్వాహా ధ్యానం కలశాంబుధి సంకాశ కమలాయత లోచనమ్ కళానిధి కృతావాసం కర్ణికాంతర వాసినం జ్ఞాన ముద్రాక్ష వలయం శంఖ చక్రలసత్కరం భూషాకిరణ సందోహ విరాజిత దిగంబరం వక్త్రాబ్జ నిర్గతోద్దామ వాణీ సంతాన శోభితం దేవతా సార్వభౌమం తే ద్యాదేద్ ఇష్టార్థ సిద్ధయే హయగ్రీవ శిరః పాతు లలాటం చంద్ర మధ్యగ: శాస్త్రదృష్టిర్ దృశౌ పాతు సభ బ్రహ్మాత్మక శృతి: ఘ్రాణం గంధాత్మకః పాతు వదనం యజ్ఞ సంపదః జిహ్వయం వాగీశ్వరః పాతు ముకుందో దంత సంహతే ఓష్టం బ్రహ్మాత్మక: పాతు పాతు నారాయణో అధరం శివాత్మకః చుబుకం పాతు కాపాలౌ కమలప్రభు: విద్యాత్మ పీఠకం పాతు కంఠం నాదాత్మకో మమ ...