Haryashtakam lyrics in telugu

హర్యాష్టకం 


హరిర్హరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృతః !
అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవహి పావకః!! 

స గంగ స గయా సేతుహు స కాశి స చ పుష్కరం! 
జిహ్వాగ్రే వర్తతే యస్య హరిరిత్యక్షర ద్వయం !!

వారాణస్యాం కురుక్షేత్రే నైమిశారణ్యమేవచ !
యత్ కృతం తేన యేనోక్తం హరిరిత్యక్షర ద్వయం!!

పృథివ్యామ్ యాని తీర్ధాని పుణ్య: న్య: యాతన: ని చ! 
తాని శేర్వాణ్య శేషాని హరిరిత్యక్షర ద్వయం!!

గవామ్ కోటి సహస్రాణి హేమ కన్య సహస్రకమ్! 
దత్తం స్యాతేన యేనోక్తం హరిరిత్యక్షర ద్వయం!!

రిగ్వేదో ద యజుర్వేద: సామవేదోప్యథర్వణః !
అధీతస్తేన యేనోక్తం హరిరిత్యక్షర ద్వయం!!

అశ్వమేధై: మహాయాగ్నై నరమేధై: తదైవచ! 
ఇష్టం స్యాత్తేన యేనోక్తం హరిరిత్యక్షర ద్వయం!!

ప్రాణ ప్రయాణ పాదేయం సంసారం వ్యాధి నాశనం! 
దుఃఖాత్యంత పరిత్రాణం హరిరిత్యక్షర ద్వయం!!

బద్ద: పరికరాస్తేన మోక్షాయ గమనం  ప్రతి !
సత్క్రుదుచ్చరితం యేన హరిరిత్యక్షర ద్వయం!!

ఫలశృతి 
హర్యాష్టక ఇదం పుణ్యం ప్రాతురుద్దాయ యః పఠెత్
ఆయుష్యం బలం ఆరోగ్యం యశోవృద్ధి శ్రీయావహం !!

ప్రహ్లాదేన కృతం స్తోత్రం దుఃఖ సాగర శోషణం 
యః పఠెత్  స మరో యాతి తద్విష్ణో: పరమం పదం 

Comments

Popular posts from this blog

A MUST VISIT DEVOTIONAL KSHETHRA OF NARASIMHA SWAMY: History and wonders at Panakala Narasimha Swamy Temple, Mangalagiri

Hayagreeva kavacham lyrics in telugu