Hayagreeva kavacham lyrics in telugu

హయగ్రీవ కవచమ్ 


అస్య శ్రీ హయగ్రీవ కవచ మహా మంత్రస్య 
హయగ్రీవ రిషి: అనుష్టుప్ చంద:
శ్రీ హయగ్రీవో పరమాత్మా దేవత

ఓం శ్రీమ్ వాగీశ్వరాయ నమ ఇతి బీజం 
ఓం క్లిమ్  విద్యాధరాయ నమ ఇతి శక్తి:
ఓం సౌమ్ వేద నిధయే నమ ఇతి కీలకం 
ఓం నమో హయగ్రీవాయ శుక్ల వర్ణాయ విద్యామూర్తయే జ్ఞాన మూర్తయే ఓంకార అచ్యుతాయ విశ్వ విద్య ప్రదాయకాయ స్వాహా 

ధ్యానం 
కలశాంబుధి సంకాశ కమలాయత లోచనమ్ 
కళానిధి కృతావాసం కర్ణికాంతర వాసినం 

జ్ఞాన ముద్రాక్ష వలయం శంఖ చక్రలసత్కరం 
భూషాకిరణ సందోహ విరాజిత దిగంబరం 

వక్త్రాబ్జ నిర్గతోద్దామ వాణీ సంతాన శోభితం 
దేవతా సార్వభౌమం తే ద్యాదేద్ ఇష్టార్థ సిద్ధయే    

హయగ్రీవ శిరః పాతు లలాటం చంద్ర మధ్యగ:
శాస్త్రదృష్టిర్ దృశౌ పాతు సభ బ్రహ్మాత్మక శృతి:

ఘ్రాణం గంధాత్మకః పాతు వదనం యజ్ఞ సంపదః 
జిహ్వయం వాగీశ్వరః పాతు ముకుందో దంత సంహతే 

ఓష్టం బ్రహ్మాత్మక: పాతు పాతు నారాయణో అధరం
శివాత్మకః చుబుకం పాతు కాపాలౌ కమలప్రభు:

విద్యాత్మ పీఠకం పాతు కంఠం నాదాత్మకో మమ 
భుజౌ చతుర్భుజౌ పాతు కరౌ దైత్యేన్ద్ర మర్దనః 

జ్ఞానాత్మా హృదయం పాతు విశ్వాత్మా తు కుచద్వయ:
మధ్యమం పాతు సర్వాత్మా పాతు పీతాంబర కఠిం 

కుక్షిం కుక్షిస్త విశ్వోమే బలి బంగో వలిత్రయం 
నాభిం పద్మనాభో అవ్యద్ గుహ్యం గుహార్థ బోధకః 

ఊరూ దామోదర: పాతు జానునీ మధుసూధన:
పాతు జంఘే మహా విష్ణు: గుల్ఫో పాతు జనార్ధన:

పాదౌ త్రివిక్రమ: పాతు పాతుపాదాంగుళిర్ హరి:
ధాతూన్ నాఢీగతః పాతు భార్యామ్ లక్ష్మీపతిర్మమ 

పుత్రాన్ విశ్వకుటుంబి మే పాతు బంధూన్ సురేశ్వరః 
మిత్రం మిత్రాత్మక: పాతు వహ్న్యాత్మ శత్రు సంహతే 

ప్రాణాం వైవాత్మక: పాతు క్షేత్రం విశ్వంభరాత్మక:
వరుణాత్మా రాసాం పాతు వ్యోమాత్మ హృత్గుహాంతరం 

దివారాత్రం హృషీకేశ: పాతు సర్వం జగత్గురు 
విషమే సంకటే చైవ పాతు క్షేమంకారో మమ 

సత్చితానంద రూప మే జ్ఞానం రక్షతు సర్వదా 
ప్రాచ్యం రక్షతు సర్వాత్మా ఆగ్నేయాం జ్ఞాన దీపక:

యం యం బోధప్రద: పాతు నైరుత్యామ్ చిత్గుణప్రభా 
విద్యా నిందిస్తూ వరుణ్యామ్ వాయవ్యామ్ చిన్మయో అవతు 

కౌబేర్యామ్ విత్తధా: పాతు, ఐశ్వర్యం చ జగత్గురు  
ఊర్ధ్వం పాతు జగత్ స్వామి పాత్వాదత్ పరాత్పర:

రక్షహీనం తు యత్ స్థానం రక్షత్వ అఖిల నాయక:
ఏవం వ్యస్తా శరీరో అసౌ సాక్షాత్ వారీశ్వరో భవేద్ 

ఆయురారోగ్యమైశ్వర్యం సర్వ శాస్త్ర ప్రవక్తురాం 
లభతే నాత్ర సందేహో హయగ్రీవ ప్రసాదతః 

యితీతం కీర్తితం దివ్యం కవచం దేవ పూజితం 
ఇత్యథర్వణ వేదే మంత్రం ఖండే పూర్వ సంహితాయాం హయగ్రీవ కవచం సమాప్తం

BENEFITS OF HAYAGREEVA KAVACHAM

Those who recite Hayagreeva Kavacham, will get ultimate bliss of LORD HAYAGREEVA. they will become healthy, wealthy and they will live for long span. those who recites this, will win in every field they enter and acquire most knowledge than any other person.



Comments

Popular posts from this blog

A MUST VISIT DEVOTIONAL KSHETHRA OF NARASIMHA SWAMY: History and wonders at Panakala Narasimha Swamy Temple, Mangalagiri