Krishnaashtakam lyrics in telugu
కృష్ణాష్టకం
వాసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం !
దేవకీ పరమానందం కృష్ణం వన్దే జగద్గురుమ్ !!
అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం !
రత్న కంకణ కేయూరం కృష్ణం వన్దే జగద్గురుమ్ !!
కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననామ్!
విలాసత్కుణ్డల ధరం కృష్ణం వన్దే జగద్గురుమ్ !!
మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్!
బర్హిపించ్చావ చూడంగమ్ కృష్ణం వన్దే జగద్గురుమ్!!
ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీలజీమూత సన్నిభం!యాదవానాం శిరో రత్నం కృష్ణం వన్దే జగద్గురుమ్ !!
రుక్మిణికేళి సంయుక్తం పీతాంబర సుశోభితం !
అవాప్త తులసీ గంథం కృష్ణం వన్దే జగద్గురుమ్!!
గోపికానాం కుచ ద్వంద్వ కుంకుమఅంకిత వక్షసం !
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగత్గురుమ్ !
శ్రీవత్సఅంకం మహోరస్కం వనమాలా విరాజితం !
శంఖ చక్ర ధరం దేవం కృష్ణం వందే జగత్గురుమ్ !!
కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతూరుద్దాయ యః పఠేత్ కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి !!
Comments
Post a Comment