Swethaarka ganapathi stothram
శ్వేతార్క గణపతి స్తోత్రం
ఓం నమో గణపతయే
స్వేతార్క గణపతయే
స్వేతార్క మూల నివాసాయ
వాసు దేవ ప్రియాయ
దక్షప్రజాపతి రక్షకాయ
సూర్య వరదాయ
శశాంక శేఖరాయ
కుమార గురవే
బ్రహ్మాది సురాసుర వందితాయ
సర్ప భూషణాయ
సర్వ మాల అలంకృత దేహాయ
ధర్మ ధ్వజాయ ధర్మ వాహనాయ
పాహి పాహి దేహి దేహి అవతార అవతార
గం గణపతయే వక్ర తుండ గణపతయే
వర వరద సర్వ పురుషవ శంకర
సర్వ దుష్ట మృగవ శంకర వసీకురు వసీకురు
సర్వ దోషాన్ బంధయ బంధయ, సర్వ వ్యాధీన్ నికృంతయ, నికృంతయ సర్వ విషాన్ సంహర సంహర, సర్వ దారిద్యం మోచయ మొచయ, సర్వ విజ్ఞాన్ ఛిన్ది ఛిన్ది, సర్వ వజ్రాణి స్ఫోటయ స్ఫోటయ, సర్వ శతౄన్ ఉచ్చాటయ ఉచ్చాటయ,
సర్వ సిద్దీము కురు కురు, సర్వ కార్యాణి సాధయ సాధయ,
ఓం గాం గీమ్ గుం గ్లైము గౌమ్ గం గణపతయే హుం ఫట్ స్వాహా
Comments
Post a Comment