HAYAGREEVA SAMPADA STOTHRAM

హయగ్రీవ సంపద స్తోత్రమ్ 
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం!
నరం ముచ్యంతి పాపాని దారిద్రమివ యుషిత:!!

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యావదేత్!
తస్య నిస్సారతే వాణీమ్ జహ్ను కన్యా ప్రవాహవత్!!

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యొధ్వని:!
విశోభతేహి వైకుంఠ: కవాటోద్ఘాటన క్షమః!!

శ్లోకత్రయ మిదం పుణ్యం హయగ్రీవ పదాంకితామ్ !
వాదిరాజా ఇతి ప్రోక్తం పాఠతాం సంపదాం పదం!!  

BENEFITS OF RECITING HAYAGREEVA SAMPADA STOTHRAM

Reading this trisloki, makes us rich.


Comments

Popular posts from this blog

A MUST VISIT DEVOTIONAL KSHETHRA OF NARASIMHA SWAMY: History and wonders at Panakala Narasimha Swamy Temple, Mangalagiri

Hayagreeva kavacham lyrics in telugu