HAYAGREEVA PANJARAM LYRICS in telugu
హయగ్రీవ పంజరం
అతః కల్పం ప్రవక్ష్యామి హయగ్రీవస్య పంజరం!
యస్య విజ్ఞాన మాత్రేణ వాణీ గంగేవ నిస్సారేత్ !!
సుద్ద స్పటిక సంకాశం తుషారాచల సన్నిభం!
శ్వేత పర్వత సంకాశ చంద్ర మండల మధ్యగమ్!!
చతుర్భుజం ఉదారంగం పుండరీకా యతీక్షణం!
శంఖ చక్ర ధరమ్ దేవం కిరీట మకుటోజ్వలం!!
కౌస్తుబోద్భాసితోరస్కమ్ వనమాలా విరాజితం!
పీతాంబర ధరమ్ దేవంశ్రీవత్సాన్కిత వక్షసం!!
పీతాంబర ధరమ్ దేవంశ్రీవత్సాన్కిత వక్షసం!!
ముఖ్య హస్త ద్వయేనైవ జ్ఞాన మద్రాక్ష పుస్తకం!
ధారయంతం హయగ్రీవం ధ్యాయేద్ ఇష్టార్థ సిద్ధయే!!
ఓంకారోద్ గీత రూపాయ రిగ్-యజుస్-సామ మూర్తయే!
నమోస్తు దేవ దేవాయ వాంఛితార్థ ప్రదాయినే !!
అజ్ఞాన తిమిరం చింధీ జ్ఞానం ఛాసు ప్రయచ్ఛమే!
దేహి మే దేవా దేవేశ హయశీర్ష నమోస్తుతే !!
భూత ప్రేత పిశాచాదీన్ చింధి దేవ జనార్ధన!
జ్వరాధీన్ నిఖిలాన్ రోగాన్ నాశయాసు రామాపతే!!
దరిద్రం శకలం చింధి కురు సౌభాగ్య భాజనం!
శత్రూమ్ నాశాయ మే దేవ హయశీర్ష నమోస్తుతే!!
మేధం ప్రజ్ఞామ్ బలం విద్యామ్ సంపదం పుత్ర పౌత్రకమ్!
దేహి మే దేవ దేవేశ హయశీర్ష నమోస్తుతే!!
కార్కోటక ముఖాన్ సర్పాన్ విషాధీన్ విలయం నయ!
అమృతం కురు మే దేవ హయశీర్ష నమోస్తుతే!!
స్త్రీ వశ్యమ్ జన వశ్యం చ రాజ వశ్యం పరాత్పరం!
కురు దేవాంగణా బృంద సేవ్యమాన పదాంభుజా!!
హంసాయ పరమేశాయ చంద్ర మండల వాసినే!
నమో హయోత్తమాంగాయ వాంఛితార్థ ప్రదాయినే!!
రిగ్ యజుస్ సామ రూపాయరుతాయ మహతే నమః!
రుక్షేస బింధు మధ్యస్థ రాజీవాసాన భాజినే!!
వేదం వేదాంత వేద్యాయ వేదాహరణ కర్మణే!
సత్వా సత్వ మహా మోహ బెధినే బ్రహ్మణే నమః!!
ప్రజ్ఞాన దాయినే నిత్యం భావితాత్మనామ్!
ప్రణవోత్గీత వపుషే ప్రణీతం ప్రతిపాదయే !!
మందార కుందా స్ఫటిక మహనీయోరు వర్చసే!
మనీష ప్రద దేవయ మహా అశ్వ శిరసె నమః!!
ఇతి ద్వాదశ మంత్రేణ నమస్కుర్యాత్ జనార్దనం!
ప్రాతః ప్రసన్న వదనం పూర్వాచార్య అభివందితం!!
Comments
Post a Comment